BRS female leader said that there was no phone tapping. He asked why CM Revanth Reddy did not come to the challenge thrown by KTR. He said that is why KTR came to Somajiguda Press Club for discussion. He said that Congress has not implemented the promises made. BRS.
ఫోన్ ట్యాపింగ్ జరగలేదని బీఆర్ఎస్ మహిళా నేత అన్నారు. కేటీఆర్ విసిరిన సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదన్నారు. అందుకే కేటీఆర్ చర్చ కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బరాబర్ నిలదీస్తామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎకరాకు రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామన్న సీఎం అన్నదాతలను నిలువునా మోసం చెప్పారు. మరో రోజు చర్చకైనా మేం సిద్ధమని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హామీ ఇస్తే.. అసెంబ్లీలో కూడా మాట్లాడానికి సిద్ధమన్నారు.
#cmrevanthreddy
#ktr
#kcr

Also Read

అద్దంకి దయాకర్, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు.. సీఎం రేవంత్ ప్లాన్ అదుర్స్ :: https://telugu.oneindia.com/news/telangana/congress-party-s-key-decision-in-charges-appointed-for-telangana-s-10-undivided-districts-442567.html?ref=DMDesc

కొండా మురళి వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేలు వ్యవహారంలో లేటెస్ట్ ట్విస్ట్ ఇదే! :: https://telugu.oneindia.com/news/telangana/this-is-the-latest-twist-in-the-konda-murali-vs-warangal-mlas-issue-442341.html?ref=DMDesc

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్ :: https://telugu.oneindia.com/news/india/woman-raped-in-agra-congress-party-office-442319.html?ref=DMDesc